ఉమ్మడి జిల్లాలో రంజాన్ పండుగ శోభ

83చూసినవారు
ఉమ్మడి జిల్లాలో రంజాన్ పండుగ శోభ
ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్‌ పండుగకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అంతా సిద్ధమైంది. సుమారు నెలరోజుల పాటు కఠిన నిబంధనలతో ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు గురువారం రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫితర్‌) పండుగను ఇంటింటా ఘనంగా జరుపుకోనున్నారు. సర్వమత సమ్మేళనానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈద్‌ నమాజ్‌ ముందే ముస్లింలు పిత్రా చెల్లిస్తారని ముస్లిం సోదరులు తెలిపారు.

సంబంధిత పోస్ట్