టిడిపి నేతలు నిరసన ర్యాలీ

5810చూసినవారు
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును మంతెన రామరాజుకు కేటాయించాలని కోరుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉండి ఎమ్మెల్యే టికెట్ రామరాజుకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వెంటనే మాకు న్యాయం చేయాలి అంటూ రహదారిపై నినాదాలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్