సి పి ఎఫ్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా నాలుగో రోజు

53చూసినవారు
సి పి ఎఫ్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా నాలుగో రోజు
గణపవరం( సరిపల్లి) గ్రామంలో సి పి ఎఫ్ ఫ్యాక్టరీ ఏకపక్షంగా మూసివేయడం తగదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జే ఎన్ వి గోపాలన్ అన్నారు. కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న ధర్నా సోమవారం నాలుగో రోజుకి చేరుకున్నది. ధర్నాకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గణపవరం మండల అధ్యక్షులు ఎం పెంటారావు, కార్యదర్శి పి గోవింద్, గుత్తుల శ్రీనివాస్, దండు రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్