Aug 19, 2024, 13:08 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
డెంగ్యూ నివారణ చర్యలు చేపట్టాలి
Aug 19, 2024, 13:08 IST
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 49 వార్డులలో డ్రై డే, ఆంటీ లార్వా, స్ప్రేయింగ్ మరియు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డిఎంహెచ్ఓ కృష్ణ, బల్దియా కమిషనర్ ఖమర్ ఉన్నారు.