వైసీపీ గెలవకపోవడానికి కారణమిదే: ఇండియా టుడే యాక్సిస్

62చూసినవారు
వైసీపీ గెలవకపోవడానికి కారణమిదే: ఇండియా టుడే యాక్సిస్
ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయి. వైసీపీ ఓడిపోవడానికి ఐదు ప్రధాన కారణాలను ఇండియా టుడే యాక్సిస్ చెప్పుకొచ్చింది. ‘చంద్రబాబు అరెస్ట్, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు, కూటమి ఏర్పాటు, జగన్‌పై వ్యతిరేకత, ఎమ్మెల్యే-ఎంపీ అభ్యర్థుల మార్పు.’ అని ఇండియా టుడే యాక్సిస్ వెల్లడించింది.
Job Suitcase

Jobs near you