CID కస్టడీకి వైసీపీ నేత

85చూసినవారు
CID కస్టడీకి వైసీపీ నేత
AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురును పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందిని విచారించారు. అయితే ఈ కేసులో ఏ1గా ఉన్న వైసీపీ నేత పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి కోరింది. మూడు రోజుల కస్టడీకి సీఐడీ కోర్టు అనుమతించింది. చైతన్యను జిల్లా జైలు నుంచి సీఐడీ ఆఫీసుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్