టీడీపీ గెలుస్తుందని వైసీపీ నాయకుడి పందెం

1927చూసినవారు
టీడీపీ గెలుస్తుందని వైసీపీ నాయకుడి పందెం
సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ మండల స్థాయి నేతలు భారీ స్థాయిలో పందెం వేసుకున్నారు. కదిరి సీటు వైసీపీ గెలుస్తుందని బి.విశ్వనాథ్ రెడ్డి, కదిరి సీటు టీడీపీ గెలుస్తుందని వైసీపీ నేత మంజురెడ్డి పందెం వేసుకున్నారు. పందెం విలువ రూ.10 లక్షలు ఉండగా.. ఈ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి రూ.20 లక్షలు పొందనున్నారు. దీనిపై ఇరువురు అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. ప్రస్తుతం అగ్రిమెంట్ లెటర్ నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్