ఎంపీడీవోపై వైసీపీ నేతలు దాడి

52చూసినవారు
ఏపీలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో ఆఫీసు వద్ద ఉద్రికత్త నెలకొంది. ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలపై కూడా సుదర్శన్ రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్