ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

83చూసినవారు
ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఎంపీలతో 40 నిమిషాల పాటు భేటీ అయిన మాజీ సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైసీపీ శ్రేణులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని, వినుకొండలో జరిగిన హత్యా ఘటన దృశ్యాలు చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. దీనిపై కేంద్రంలో గళం విప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్