రైలు నుంచి జారి కింద పడిన యువకుడు (వీడియో)

59చూసినవారు
AP: ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని తమ్మిలేరు అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర ఓ వ్యక్తి రైలులో నుంచి జారి కింద పడ్డాడు. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి అరుపులు విన్న స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి వ్యక్తిని కాపాడారు.

సంబంధిత పోస్ట్