అసంఘటిత కార్మికులందరికిశాశ్విత సమగ్రచట్టం తీసుకురావాలి.

67చూసినవారు
అసంఘటిత కార్మికులందరికిశాశ్విత సమగ్రచట్టం తీసుకురావాలి.
అసంఘటిత కార్మికులందరికి శాశ్విత సమగ్రచట్టం ఈ ప్రభుత్వం తీసుకురావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయం నందు విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లనే ఘోరంగా ఓటం పాల అయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్