ఎర్రగుంట్ల మునిసిపల్ పరిధిలోని ఏరువాక గంగమ్మ వీది 12వ వార్డు లో మినరల్ వాటర్ ప్లాంట్ శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, మునిసిపల్ చైర్‌మెన్) హర్ష వర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాహార్తి తీర్చడానికి ఈ శుద్ధ జల కేంద్రం కాలనీవాసులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.