అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్ కలిసి జంటగా నటించిన మూవీ 1000 వర్డ్స్. ఈ మూవీకి రమణ విల్లర్ట్ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీని ప్రత్యకంగా ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొన్న రేణు మాట్లాడుతూ…’రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా తెలుసు. కానీ మూవీ ఎలా తీసుంటారా అని అనుకున్నాను. ఇది చూశాక నా కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. ఇది అందరూ చూడాల్సిన మూవీ’. అని తెలిపారు.