BISలో 107 కన్సల్టెంట్​ ఉద్యోగాలు

46293చూసినవారు
BISలో 107 కన్సల్టెంట్​ ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 107 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారిక వెబ్‌సైట్ https://www.bis.gov.in/ ను సందర్శించవచ్చు. దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 30, 2023 చివరి తేదీ : జనవరి 19, 2024 లోపు దరఖాస్తు గడువు ముగియనుంది.

సంబంధిత పోస్ట్