ప్రజ్వల్ రేవణ్ణకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ

70చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఏసీఎంఎం కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 24వరకు ఆయనను కస్టడీలో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో వీడియోలు వైరల్ కావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ లో విదేశాలకు వెళ్లారు. లుకౌట్ నోటీసుల జారీతో మే 31న బెంగళూరుకు తిరిగి రాగా సిట్ బృందం ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం విచారణకై పోలీస్ కస్టడీకి పంపించారు.

సంబంధిత పోస్ట్