'నాగార్జున సాగర్‌' 16 గేట్లు ఎత్తి నీటి విడుదల

50చూసినవారు
నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. రాత్రికి మరికొన్ని గేట్లు ఎత్తేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్