భారత్‌కు వచ్చిన 200 మంది పాకిస్థాన్ హిందువులు

81చూసినవారు
భారత్‌కు వచ్చిన 200 మంది పాకిస్థాన్ హిందువులు
225 మంది పాకిస్థాన్ హిందువులు భారత్‌లోని హరిద్వార్‌ను సందర్శించారు. ప్రతి ఏటా అక్కడి షాదానీ దర్బార్‌ను దర్శించుకోవడం వారి ఆనవాయితీ. గంగా తీరంలో వారి కుటుంబ‌సభ్యులతో కలిసి పూజలు, యాగాలు, హారతి నిర్వహిస్తారు. అలాగే మరణించిన తమ బంధువుల చితాభస్మాన్నిగంగలో నిమజ్జనం చేసి పిండదానం చేస్తారు. తమ పూర్వజన్మ శుక్రుతం కారణంగానే హరిద్వార్‌ను దర్శించామని వారు నమ్ముతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్