పార్లమెంట్‌ను షేక్ చేసిన 21 ఏళ్ల యువతి (వైరల్ వీడియో)

273683చూసినవారు
న్యూజిలాండ్‌‌లో 21 ఏళ్ల మహిళా ఎంపీ పార్లమెంటును షేక్ చేశారు. సభలో తమ సాంప్రదాయ పాటను పాడుతూ ఊగిపోయారు. ఆమెకు గ్యాలరీలో ఉన్నవారు కోరస్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు ఆమె పర్ఫార్మెన్స్‌ను స్పీచ్‌ అనుకుంటున్నారు. కానీ అది వారి సాంప్రదాయమైన ‘మౌరి హాకా’ పాట. దీన్ని మావోరి తెగ వారు చాలా గర్వంగా భావిస్తారని సమాచారం. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్