టెన్త్, ఇంటర్ అర్హతతో 224 ఉద్యోగాలు

152145చూసినవారు
టెన్త్, ఇంటర్ అర్హతతో 224 ఉద్యోగాలు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో 224 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్ తదితర పోస్టులున్నాయి. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివి ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ 01-03-2024. పూర్తి వివరాలకు https://www.isro.gov.in/Careers.html వెబ్‌సైట్ సందర్శించండి.

సంబంధిత పోస్ట్