ఏడాదిలో ఇజ్రాయెల్‌పైకి 26,000 రాకెట్ల దాడి

51చూసినవారు
ఏడాదిలో ఇజ్రాయెల్‌పైకి 26,000 రాకెట్ల దాడి
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్‌ కీలక డేటాను వెల్లడించింది. గాజా పట్టీలో 17,000 మంది హమాస్‌ ఆపరేటివ్‌లను, ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఏడాది వ్యవధిలో 26,000 రాకెట్లతో దాడులు జరిగాయని.. వీటిల్లో గాజా నుంచి 13,200, లెబనాన్‌ నుంచి 12,400 దూసుకురాగా.. మిగిలినవి యెమన్‌, సిరియా, ఇరాన్‌ల నుంచి వచ్చాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్