వైజాగ్‌ నేవల్ డాక్‌యార్డులో 275 పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల

53చూసినవారు
వైజాగ్‌ నేవల్ డాక్‌యార్డులో 275 పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల
విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 275 ఖాళీలను అప్రెంటీషిప్ విధానంలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేవారు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి.. అలాగే 65 శాతం మార్కులతో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు 2025 జనవరి 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్