5 శాతం వడ్డీతో రూ.3 లక్షల లోన్

52చూసినవారు
5 శాతం వడ్డీతో రూ.3 లక్షల లోన్
చేతి వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో 'ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకునేవారు కేవలం 5% వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణ సాయం పొందొచ్చు. తొలి విడతలో లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. అవి చెల్లించిన తర్వాత రూ.2 లక్షల రుణ సాయం చేస్తారు. ఈ రెండింటి వడ్డీరేటు 5 శాతంగానే ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్