వాయుసేనలో 317 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ వచ్చేసింది

59చూసినవారు
వాయుసేనలో 317 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ వచ్చేసింది
ఏఎఫ్‌క్యాట్‌ ద్వారా మొత్తం 317 ఉద్యోగాల భర్తీకి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో అర్హత సాధించిన వారు ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ.. టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో ఉన్నతస్థాయి కొలువులను దక్కించుకోవచ్చు. తాజాగా ఏఎఫ్‌క్యాట్‌–2024 నోటిఫికేషన్‌ వెలువడింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.12.2023. పరీక్ష తేదీ: 2024 ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో. వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/

సంబంధిత పోస్ట్