డిగ్రీ అర్హతతో త్రివిధ దళాల్లో 457 పోస్టులు

564చూసినవారు
డిగ్రీ అర్హతతో త్రివిధ దళాల్లో 457 పోస్టులు
త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్ పోస్టుల భర్తీకి UPSC నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 9 వరకు అవకాశం ఉంది. డిగ్రీ, బీటెక్ అర్హతతో 457 ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శిక్షణ కాలంలో నెలకు రూ.56,100 స్టైఫండ్ అందిస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 21న జరగనుంది. పూర్తి వివరాలకు upsc.gov.in వెబ్‌సైట్‌ చూడగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్