50 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్టు

77చూసినవారు
50 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరంలో కారులో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి కారును సీజ్ చేశారు.

ట్యాగ్స్ :