‘6ఈ’ ట్రేడ్‌మార్క్‌ వివాదం.. మహీంద్రా కీలక నిర్ణయం

72చూసినవారు
‘6ఈ’ ట్రేడ్‌మార్క్‌ వివాదం.. మహీంద్రా కీలక నిర్ణయం
‘6ఈ’ ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘన విషయంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండిగో మధ్య వివాదం కోర్డుకు ఎక్కిన నేపథ్యంలో మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘బీఈ 6ఈ’ పేరిట విడుదల చేసిన విద్యుత్‌ కారు పేరును ‘బీఈ 6’ గా మార్చాలని నిర్ణయించినట్లు మహీంద్రా సంస్థ వెల్లడించింది. బీఈ 6ఈ పై ఇండిగో చేస్తున్న నిరాధారణ ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపింది. దీనిపై కోర్టులో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you