SECRలో 861 అప్రెంటిస్ పోస్టులు
By Potnuru 19873చూసినవారుSECR నాగ్‌పుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా 861 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ ట్రేడుల వారు అర్హులు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.