ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) ఒప్పంద ప్రాతిపదికన స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూల ద్వారా 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ఎడిటర్ 45, ప్రూఫ్ రీడర్ 17, డీటీపీ ఆపరేటర్ 28 పోస్టులకు డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీతో పాటు పని అనుభవం అవసరం. రిజిస్ట్రేషన్ తేదీ జులై 22, 23, స్కిల్ టెస్ట్ తేదీ జులై 24, 25, 27, 28. వెబ్‌సైట్: https://www.ncert.nic.in/.