డైరెక్టర్ వెట్రిమారన్‌కు చేదు అనుభవం

55చూసినవారు
తమిళ డైరెక్టర్ వెట్రిమారన్‌కు చేదు అనుభవం ఎదురైంది. విడుదల–2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మూవీ కోసం పనిచేసిన సిబ్బందికి ఆయన ధన్య వాదాలు తెలిపారు. ఇంతలోనే ఇద్దరు ఆయన వద్దకు వచ్చి తమ పేర్లు చెప్పాలని సూచించారు. దీంతో వెట్రిమారన్ ముఖకవలికలు మారిపోయాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. మైకు పెట్టేసి తన కుర్చీలో కూర్చొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్