లైట్లతో అలంకరించిన గాడిదపై బాలుడి స్వారీ (Video)

67చూసినవారు
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ సంఖ్య పెంచుకునేందుకు జనాలు కుప్పి గంతులు వేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, జనాలు మాత్రం ఇది కచ్చితంగా పాకిస్థానీల పనే అంటున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కుర్రాడు గాడిదపై ఊరేగాడు. అయితే గాడిదను ఏకంగా లైట్లతో అలంకరించారు. కుర్రాడు కూడా మెడలో సీరియల్ లైట్లు వేసుకున్నాడు. ఇక వీడియో చూసిన జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you