ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు

50చూసినవారు
ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు
దక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో సవరణలు చేసినట్లు ఉత్తరకొరియా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యాయపరమైన సవరణలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు కిమ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ సవరణ చోటు చేసుకుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాతో సరిహద్దును పంచుకుంటున్న రోడ్లు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ఆర్మీ ధ్వంసం చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్