పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య

78చూసినవారు
పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య
హైదరాబాద్ చిన్నారులలో స్కార్లెట్ జ్వరం వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు దీని బారినపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. సరిగ్గా పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి వ్యాప్తి ఇబ్బంది పెడుతోంది. ప్రతి 20 మంది చిన్నారుల్లో 12 మందిలో స్కార్లెట్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఈ వ్యాధి కనిపించినప్పటికీ ఇప్పుడు దీని తీవ్రత మరింతగా పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్