అమెరికాలో లీడింగ్‌ హోటల్‌ బ్రాండ్‌ కొనుగోలు చేసిన ఓయో

59చూసినవారు
అమెరికాలో లీడింగ్‌ హోటల్‌ బ్రాండ్‌ కొనుగోలు చేసిన ఓయో
ప్రముఖ సంస్థ ఓయో.. అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ లాడ్జింగ్‌ ఫ్రాంఛైజీ, మోటల్‌ 6, స్టూడియో 6 బ్రాండ్లను నడుపుతున్న జీ6 హాస్పిటాలిటీ సంస్థను కొనుగోలు చేయనుంది. బ్లాక్‌ స్టోన్‌ రియల్ ఎస్టేట్‌ కంపెనీ నుంచి 525మిలియన్‌ డాలర్లకు దీన్ని కొనుగోలు చేయనున్నట్లు ఓయో మాతృ సంస్థ ఓర్వల్‌ స్టేస్‌ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్