సఫారీ జీప్‌పై దాడికి సిద్ధమైన మగ ఏనుగు.. చివరికి(వీడియో)

66చూసినవారు
వణ్యప్రాణుల సందర్శనకు వెళ్లిన పర్యాటకులకు అనుకోని అనుభవం ఎదురైంది. ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ పాండే షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో సఫారీ జీపులను చూసి తిక్కరేగిన ఓ ఏనుగు వారిపై దాడికి సిద్ధమైంది. ప్రయాణికులతో ఉన్న ఓ జీపును పడదోసేందుకు ప్రయత్నిచింది. ఈలోపు ఇతర జీపుల్లోని ప్రయాణికులు, సిబ్బంది పెద్దగా అరుస్తూ దాన్ని బెదిరించారు. వాళ్ళ అరుపు విని ఆ ఏనుగు వెనుదిరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you