కల్వకుర్తి ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

64చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెలజాల నుంచి కల్వకుర్తికి వెళుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఫార్చూనర్ కారులోని నాలుగు బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయలతో ఎమ్మెల్యే కసిరెడ్డి బయటపడ్డారు. బైక్ పై ప్రయాణిస్తున్న నరేష్ అనే వ్యక్తి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you