భారీ స్కెచ్‌తో గులాబీ బాస్

59చూసినవారు
భారీ స్కెచ్‌తో గులాబీ బాస్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ ఎస్ సామర్థ్యం క్షీణిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రూపంలో తిరిగి ఉత్సాహాన్ని నింపాలని గులాబీ బాస్ అనుకుంటున్నారు. అందుకే గెలుపు గుర్రాల వేటలో హరీష్, కేటీఆర్ పడ్డారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో రకరకాల స్ట్రాటజీలతో స్కెచ్ వేస్తున్నారు. ఎంపీ స్థానాల విషయంలో కసరత్తులు చేసి కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పటికీ మరికొంత మందిని ఎంపిక చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you