ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో అగ్రగణ్యుడు

73చూసినవారు
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో అగ్రగణ్యుడు
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన 19వ శతాబ్ది ఉత్తరార్దంలో, 20వ పూర్వార్దంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేశాడు. పూర్వకాలంలో కాని, ఇటీవల కాలంలో కాని ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్య్ర సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన ధేశభక్తి గీతం తన జాతిని ఉత్తేజపరిచింది. ఇలాంటి గీతం మరొక దేశ స్వాతంత్య్రోద్యమంలో సంభవించలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you