జూన్ 3న ఆకాశంలో అరుదైన ఘట్టం!

59చూసినవారు
ఆకాశంలో ఒకే రేఖలో ఆరు గ్రహాలు ప్రకాశించే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జూన్ 3న ఉత్తర అర్ధగోళంలో సూర్యోదయానికి ముందు బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే రేఖలో ప్రకాశించనున్నాయి. ఇది అరుదైన ఖగోళ దృగ్విషయమని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఘట్టం ఎలా ఉండనుందో చూపే ఊహాచిత్రాన్ని నెట్టింట పంచుకోగా వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్