కడుపులోకి జారిపోయిన పళ్ల సెట్.. చివరికి..

64చూసినవారు
కడుపులోకి జారిపోయిన పళ్ల సెట్.. చివరికి..
విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. నగరానికి చెందిన ప్రకాష్ (52) దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. స్కానింగ్ తీయగా శ్వాసనాళంలో పళ్ల సెట్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే బ్రాంకోస్కోపి అనే పరికరంతో దానిని బయటకు తీశారు. వారం క్రితం రాత్రి నిద్రపోతున్న సమయంలో పళ్ల సెట్ ఊడిపోయి కడుపులోకి వెళ్లిందని, అదీ అతను గుర్తించలేదని వైద్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్