సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

78చూసినవారు
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. మహాభారతం స్ఫూర్తిలో ‘కృష్ణఘట్టం’ సినిమా తీశారు. ఇందులో వెంకటకృష్ణ, చైతన్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో మేకర్స్ రీసెంట్‌గా ఓటీటీలోకి విడుదల చేశారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్