తెలంగాణలో ఆరేళ్ల బాలుడు మృతి

69చూసినవారు
తెలంగాణలో ఆరేళ్ల బాలుడు మృతి
తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపురంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. ట్రాక్టర్ బోల్తా పడి ఆరేళ్ల బాలుడు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you