ప్రియుడితో పరారైన భార్య.. చివరికి

74చూసినవారు
ప్రియుడితో పరారైన భార్య.. చివరికి
బీహార్‌లోని దర్భంగా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గౌతమ్, పూజ దంపతులకు 2017లో పెళ్లైంది. ఆన్‌లైన్‌లో పూజకు యూపీకి చెందిన వినోద్‌తో ఆమె ప్రేమలో పడింది. కొన్నాళ్లకే భర్తను వదిలి ఆమె ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. దీంతో గౌతమ్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూజ తన భర్త వద్దకొచ్చింది. విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవడం తగదని, తనకు భరణం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్