తనకంటే 20 ఏళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ

1068చూసినవారు
తనకంటే 20 ఏళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ
గీత (59) అనే మహిళ తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన నిఖిల్ (39) అనే యువకుడిని వివాహమాడింది. 56 ఏళ్ల వయసులో తన భర్తతో విడాకులు తీసుకున్న గీతకు నిఖిల్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో నిఖిల్ మ్యారేజ్ ప్రపోజ్ చేయడంతో గీత వెంటనే ఒప్పుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్