ఓయో బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

55చూసినవారు
ఓయో బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
హైదాారాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుండి దూకి సాయి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఇటీవల ప్రిలిమ్స్ పరీక్ష రాసినట్లు సమాచారం. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్