అబ్దుల్ కలాం జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

62చూసినవారు
TG: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలాం చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొని కలాంకు నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you