టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

63చూసినవారు
టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు అయింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. గత ఐదేళ్లుగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం అమలులో ఉంది.

సంబంధిత పోస్ట్