డీఎడ్ దరఖాస్తుల గడువు పోడిగింపు

76చూసినవారు
డీఎడ్ దరఖాస్తుల గడువు పోడిగింపు
డీఎడ్ లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. రవిందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆసక్తి గల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 30 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష జులై 10న ఆన్లైన్ లో ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం htpp: //deecet. cdse. telangana. gov. in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్