వినూత్న రీతిలో అంగన్వాడీ బడిబాట

70చూసినవారు
వినూత్న రీతిలో అంగన్వాడీ బడిబాట
బొట్టు. చెట్టు. మీకు మీ పిల్లలు మాకు. అనే నినాదంతో ఆదిలాబాద్ లోని సుందరయ్య నగర్ 1వ అంగన్వాడి కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంగళవారం ఐసీడీఎస్ పి. డి సబిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాధ స్వయంగా ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంచుతూ బొట్టు పెట్టి మొక్కలు అందించి పిల్లలను అంగన్వాడికి పంపాలంటూ ప్రజలను కోరారు. సీడీపీఓ వనజ, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్