బేలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ

75చూసినవారు
బేలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. కంది శ్రీనివాస్ రెడ్డి నేతుత్వంలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని
సదల్ పూర్ బైరందేవ్ ఆలయంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి గణేష్ పూర్ గ్రామంలో నుండి ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్