బిఆర్ఎస్ తోనే అభివృద్ధి

81చూసినవారు
బిఆర్ఎస్ తోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు అజయ్ ఆన్నారు. పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. నేతలు భూమాన్న, రామ్ కుమార్, ఉదయ్, స్వరూప, భారత్, త్రిశూల, ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్